Logo
Download our app
గ్రూప్ 2 మాక్ టెస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం
NEWS   Nov 28,2024 04:47 pm
నిర్మల్ జిల్లా: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువకులకు టీజీపీఎస్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్ష కొరకు 2 ప్రీ ఫుల్ మాక్ టెస్ట్ లు నిర్వహిస్తుందని, ఆసక్తిగల మైనారిటీ అభ్యర్థులు ఈనెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి మోహన్ సింగ్ గురువారం ప్రకటనలో కోరారు. డిసెంబర్ 2, 10 వ తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source