Logo
Download our app
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
NEWS   Nov 28,2024 03:29 pm
కథలాపూర్ మండల కేంద్రంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్, డైరెక్టర్లు 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ శీను మాట్లాడుతూ.. పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్క పనిని సొంత పనిగా నిర్వహించాలని మండలాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source