Logo
Download our app
మహాత్మ జ్యోతిరావు పూలే కు నివాళులు జేఏసీ చైర్మన్ పుప్పాల లింబాద్రి
NEWS   Nov 28,2024 03:45 pm
మేట్పల్లిలో బీసీ జేఏసీ ఆధ్వర్యములో మహాత్మ జ్యోతిరావు పూలే 134 వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ పుప్పాల లింబాద్రి, ,కన్వీనర్ తొగిటి అంజయ్య లు మాట్లాడుతూ దేశంలో మహాత్మ జ్యోతిబాపూలే గారు బడుగు బలహీన వర్గాలకు చదువులు నేర్పించిన మహానుభావుడని పూలే గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల లింగారెడ్డి జెట్టి లింగం షేర్ నర్సారెడ్డి రాజగోపాల్ రమేష్ నరేందర్ రాజేందర్ రవి యాసిన్ తదితరులు పాల్గొన్నారు

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source