Logo
Download our app
పూలేకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
NEWS   Nov 28,2024 03:58 pm
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని కార్యాలయం వద్ద పూలే చిత్ర పటానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు, మహిళోద్దరణకు పూలే ఎనలేని కృషి చేశారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే జీవితం అందరికీ ఆదర్శమని సత్యానందరావు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   May 04,2026 07:27 pm
கிங் மேக்கர் அல்ல… ‘கிங்கே’!
தமிழக அரசியலில் புதிய வரலாறு படைத்துள்ளார் விஜய். டிவிகே (TVK) கட்சி தொடங்கிய பிறகு மக்களிடம் “விசில்” எழுப்பி பெரும்பான்மை இடங்களை வென்ற அவர், சினிமாவைப் போலவே...

LATEST NEWS   May 04,2026 07:25 pm
పోటీ చేసిన 2 చోట్లా ‘విజయ్‌’మే!
త‌మిళ‌నాట చ‌రిత్ర సృష్టించారు విజ‌య్. టీవీకే ఏర్పాటు తర్వాత ప్రజలతో ‘విజిల్‌’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్‌లోనూ ‘సూపర్‌...

LATEST NEWS   May 04,2026 06:21 pm
ఆకాశవాణి కేంద్రం అభివృద్ధికి ఎంపీకి వినతి
కరీంనగర్ ఆకాశవాణి (AIR) కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నివాసులు, కళాకారులు, రచయితలు కోరారు. శరత్ సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మీనారాయణ,...

⚠️ You are not allowed to copy content or view source