Logo
Download our app
బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే
NEWS   Nov 29,2024 03:41 am
నిర్మల్ బీసీ సంక్షేమ సంఘము ఆద్వర్యంలో మహాత్మా జ్యోతి బా ఫూలే వర్ధంతి నిర్వహించారు. భారత దేశ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బా ఫూలే అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు భారత దేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు అంటే దానికి కారణం మహాత్మా జ్యోతి బా ఫూలే చేసిన త్యాగఫలం అని కొనియాడారు.

Top News

LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...

LATEST NEWS   May 05,2026 11:13 am
ఇందిరా రికార్డును సమం చేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 21కి చేరింది. ఇది బీజేపీకి ఒక...

LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....

⚠️ You are not allowed to copy content or view source