Logo
Download our app
విద్యార్థులు పాఠశాలకు 100% హాజరు కావాలి
NEWS   Nov 29,2024 04:03 am
లోకేశ్వరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి రామరావు సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలకు, ప్రత్యేక తరగతులకు 100% హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల బోధించే విషయాలను చక్కగా విని, అవగాహన చేసుకోవాలని సూచించారు. భోధనాంశాలలో వెనుకబడిన అంశాలను గుర్తించి, ప్రత్యేక పునశ్చరణ చేస్తూ కష్టపడి చదవాలన్నారు. చక్కని అలవాట్లు కలిగి, మంచి భోజనం చేసి, ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source