Logo
Download our app
జోనల్ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
NEWS   Nov 28,2024 04:32 am
మల్యాల మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జోనల్ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ పోకల నరేష్ తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో జరిగిన జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీల్లో విద్యార్థులు గౌతం చారి, హాసిని, సింధు సత్తా చాటి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు.

Top News

LATEST NEWS   May 06,2026 01:02 pm
సీపీ సుమతిని వేధించిన పోకిరీలు
మల్కాజ్‌గిరి కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు మహిళల భద్రత కోసం అర్ధరాత్రి ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. సగటు మహిళగా ఆమె బస్టాండ్‌లో నిల్చున్నారు. సాధారణ మహిళలకు...

LATEST NEWS   May 05,2026 07:02 pm
రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
ఎన్నికల సంఘం బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా...

LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...

⚠️ You are not allowed to copy content or view source