గురుకుల పాఠశాలలో పుస్తక ప్రదర్శన
NEWS Nov 28,2024 04:30 am
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఉత్సవాలు మెట్ పల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో పాఠశాల ప్రిన్సిపల్ ఎండీ జుబైర్, లైబ్రేరియన్ శ్రీనాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.