Logo
Download our app
చెత్తబుట్టను ఎత్తుకెళ్లిన యువతి VIDEO
NEWS   Nov 28,2024 04:29 am
మెడికల్ షాప్ ముందు గల చెత్త బుట్టను ఓ యువతి దొంగొలించింది.ఈ ఘటన జగిత్యాల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నటరాజ్ చౌరస్తా సమీపంలోని మెడికల్ షాప్ ఎదుట గల చెత్త బుట్టను యువతి ఎత్తుకెళ్లిన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. చెత్త బుట్టె కనిపించకపోవడంతో సిసి టీవీ చూసిన మెడికల్ నిజమని.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది, వీడియోను చూసినవారు దుకాణం బయట పెట్టిన చెత్త బుట్టలకు కూడా రక్షణ లేకుండా పోయిందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source