రాయికల్: ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీలు
NEWS Nov 27,2024 05:32 pm
రాయికల్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఎం.హెచ్.ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రులలోని పలు పత్రాలను ఆయన పరిశీలించారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్వహించుకోవాలని ఎవరైనా నిబంధన అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.