Logo
Download our app
బాధ్యతలు స్వీకరించిన జిల్లా విద్యాధికారి
NEWS   Nov 27,2024 05:32 pm
జగిత్యాల జిల్లా విద్యాధికారిగా రాము నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను జిల్లాలోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

LATEST NEWS   May 13,2026 06:08 pm
బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్‌
తమిళనాడు సీఎం విజయ్‌ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని...

⚠️ You are not allowed to copy content or view source