Logo
Download our app
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
NEWS   Nov 27,2024 02:11 pm
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామ శివారులోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. వ్యక్తి వయస్సు సుమారుగా 30-35 ఏళ్లు ఉంటుందని, మృతదేహంపై ముదురు నీలిరంగు, తెలుపు రంగు గీతలు గల చొక్కా, నేవీ బ్లూ రంగు నిక్కర్ ఉన్నాయి. మృతదేహం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు. వ్యక్తి వివరాలు తెలిసినవారు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై 8712656822లో సంప్రదించాలన్నారు.

Top News

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

LATEST NEWS   May 13,2026 06:08 pm
బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్‌
తమిళనాడు సీఎం విజయ్‌ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని...

⚠️ You are not allowed to copy content or view source