Logo
Download our app
ఇబ్రహీంపట్నం కేడీసీసీ బ్యాంకులో సంబరాలు
NEWS   Nov 27,2024 02:13 pm
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరో కీర్తిని అందుకుంది. 2023- 24కు గానూ అత్యుత్తమ బ్యాంకుగా ఎంపిక కాగా న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా చైర్మన్ కొండూరు రవీందర్రావు, సీఈవో ఎన్. సత్యనారాయణరావు అవార్డును తీసుకున్నారని, బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ అబ్దుల్ కలీం పాషా, బ్యాంక్ సిబ్బంది కేక్‌క‌ట్ చేసి, ఖాతాదారులకు స్వీట్లు పంచుతూ సంతోషం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

LATEST NEWS   May 13,2026 06:08 pm
బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్‌
తమిళనాడు సీఎం విజయ్‌ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని...

⚠️ You are not allowed to copy content or view source