Logo
Download our app
జీడిపిక్కల కంపెనీని తెరిపించాలని ర్యాలీ
NEWS   Nov 27,2024 01:25 pm
చిన్నంపేట ఇంటర్ స్నాక్ క్యాష్ జీడి పిక్కల పరిశ్రమ తెరిపించాలని 49 మందికి ఉపాధి ఇవ్వాలని కోరుతూ బుధవారం ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. అనంతరం మెయిన్ రోడ్డు మీదగా బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు, పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ పరిశ్రమ మూసివేతని తక్షణమే ప్రభుత్వం చర్యలు  తీసుకోవాలని కోరారు

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source