Logo
Download our app
బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్‌
NEWS   May 13,2026 06:08 pm
తమిళనాడు సీఎం విజయ్‌ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని సభాపతి నమోదు చేసుకున్నారు. ఇందులో విజయ్‌ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బలపరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. TVK ప్రభుత్వానికి కాంగ్రెస్‌, VCK, IUML పార్టీలు మద్దతిచ్చాయి. అన్నాడీఎంకే రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా సీఎంకు అనుకూలంగా ఓటేశారు.

Top News

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

LATEST NEWS   May 13,2026 11:48 am
ఉదయనిధి వ్యాఖ్యలపై రఘునందన్ ఫైర్
త‌మిళ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం...

⚠️ You are not allowed to copy content or view source