Logo
Download our app
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
NEWS   May 13,2026 06:17 pm
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని తీసుకురానుంది. ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీసం 2 వేల టన్నుల బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే దిగుమతులు తగ్గి రూపాయి విలువ బలోపేతం కావడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది.

Top News

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

LATEST NEWS   May 13,2026 06:08 pm
బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్‌
తమిళనాడు సీఎం విజయ్‌ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని...

LATEST NEWS   May 13,2026 11:48 am
ఉదయనిధి వ్యాఖ్యలపై రఘునందన్ ఫైర్
త‌మిళ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం...

⚠️ You are not allowed to copy content or view source