Logo
Download our app
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
NEWS   Nov 27,2024 01:38 pm
మలికిపురం దీప్తి మహిళా కాలేజిలో విద్యార్థి నాయకులు గణేష్ పోలిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలికిపురం SI సురేష్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణకై అనేక చట్టాలను తీసుకొని వచ్చాయని, వాటిపై అవగాహన పెంచుకుని, ఏ ఇబ్బందీ వచ్చినా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Top News

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

LATEST NEWS   May 13,2026 06:08 pm
బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్‌
తమిళనాడు సీఎం విజయ్‌ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని...

⚠️ You are not allowed to copy content or view source