Logo
Download our app
పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్దికి చర్యలు
NEWS   Nov 27,2024 09:36 am
పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్దికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం ఆసుపత్రి ఆవరణలో జరిగింది.ఈ సందర్బంగా ఆసుపత్రిలో సౌకర్యాలపై డాక్టర్ల బృందం, అభివృద్ది కమిటీ సభ్యులతో చర్చించారు.ఈ సందర్బంగా సామర్లకోట మాజీ జెడ్పీటీసీ సభ్యులు గుమ్మల రామకృష్ణ ఆర్దిక సహాకారంతో అందించిన గ్రాస్ కట్టర్ ను ఆసుపత్రికి అందజేశారు.

Top News

LATEST NEWS   Apr 27,2026 02:19 pm
5వేల మందికి లీటర్ పెట్రోల్ ఫ్రీ!
తిరుపతి రూరల్ ప‌రిధిలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి పెట్రోల్ కొరత వార్తలతో ఇబ్బంది పడుతున్న ప్ర‌జ‌ల‌కు అండగా నిలిచేందుకు ఒక్కో ద్విచ‌క్ర‌...

LATEST NEWS   Apr 27,2026 02:13 pm
60ఏళ్ల త‌ర్వాత‌ కార్మికులకు పెన్షన్‌!
కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ అటల్‌ పెన్షన్‌ యోజన (APY) పథకానికి అర్హులు అప్లై చేసుకోవ‌చ్చు. 18 - 40 ఏళ్ల మధ్య...

LATEST NEWS   Apr 27,2026 02:01 pm
జనగణన.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ షురూ!
TG: జనగణన–2027లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. మే 10 వరకు ఆన్‌లైన్ https://se.census.gov.in ద్వారా వివరాలు నమోదు చేసుకోవ‌చ్చు. సీఎం రేవంత్,...

⚠️ You are not allowed to copy content or view source