Logo
Download our app
ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఎమ్మెల్యే తనిఖీలు
NEWS   Nov 27,2024 08:58 am
మెట్‌ప‌ల్లి, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆక‌స్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించి హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source