Logo
Download our app
RMP మండల అధ్యక్షుడికి సన్మానం
NEWS   Nov 27,2024 08:55 am
కథలాపూర్‌ ఆర్ఎంపి వైద్యుల సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన బ్యాగరి నర్సింలును బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాగండ్ల రమేశ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆర్ఎంపీ వైద్యులు సేవా భావంతో పని చేయాలన్నారు. ప్రజలకు సకాలంలో ఆరోగ్య సలహాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు దొప్పల జలంధర్, కల్లెడ శంకర్, బత్తుల నరేష్, దివ్వి రాజు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source