Logo
Download our app
అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
NEWS   Nov 27,2024 09:05 am
రాజ్యాంగమే లేకుంటే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉండేవి కావని స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపల్లి మండలంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source