Logo
Download our app
చేగుంట పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
NEWS   Nov 26,2024 07:58 am
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నెరవేర్చాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ శారద, మనోహర్ రావు,వెంకటేష్ , ఉమామహేశ్వరి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

⚠️ You are not allowed to copy content or view source