Logo
Download our app
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
NEWS   Nov 26,2024 07:58 am
రాజ్యాంగ దినోత్సవాన్ని కొత్తపేట గ్రామం కమ్మిరెడ్డిపాలెంలో కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని డా బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి ఘ‌న‌ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును ముందే ఊహించి దేశానికి ఏది అవసరమే అది అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు.

Top News

LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
పట్టణ అభివృద్ధికి మరో అడుగు
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి...

అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్...

⚠️ You are not allowed to copy content or view source