Logo
Download our app
అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన
NEWS   Nov 26,2024 08:51 am
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను రాజయ్య అభినందించారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

⚠️ You are not allowed to copy content or view source