Logo
Download our app
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థి
NEWS   Nov 26,2024 05:37 am
కోరుట్ల మండలంలోని మైనారిటీ గురుకుల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి అండర్ -19 SGF కబడ్డీ పోటీలకు జిల్లా స్థాయిఖోఖో పోటీల్లో పాల్గొని G. హర్షిత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హర్షిత్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ రాజేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

⚠️ You are not allowed to copy content or view source