పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఫుడ్ ఇంఛార్జి సస్పెండ్
NEWS Nov 25,2024 06:05 pm
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఫుడ్ ఇన్ఛార్జిగా ఉన్న హిందీ ఉపాధ్యాయుడు కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలలో నాణ్యత లేనందున ఫుడ్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన్ను సస్పెండ్ చేస్తూ సంబంధిత ప్రిన్సిపల్‌కు మెమోను జారీ చేశారు.