Logo
Download our app
అదానీ 100 కోట్ల విరాళం వ‌ద్దు: CM
NEWS   Nov 25,2024 04:40 pm
స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఈ మేరకు అదానీ సంస్థకు లేఖ రాశామన్నారు. అదానీ ఇస్తానన్న రూ.100 కోట్లు తీసుకోవటానికి మేం సిద్ధంగా లేం. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలకు మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అని రేవంత్ చెప్పారు.

Top News

TECHNOLOGY   Apr 24,2026 01:20 pm
రోడ్డుపై తిరుగుతున్న ‘ఘోస్ట్ సైకిల్’
సూరత్‌కు చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్’ పేరిట‌ స్వయంగా నడిచే ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. AI, మెకానికల్ ఇంజినీరింగ్ సాంకేతికతలతో 3 నెలల్లో...

LATEST NEWS   Apr 24,2026 10:33 am
శంకర్ గౌడ్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా...

LATEST NEWS   Apr 24,2026 10:08 am
మ‌ళ్లీ త‌గ్గిన పసిడి, వెండి ధరలు
బంగారం, వెండి ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,950ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల...

⚠️ You are not allowed to copy content or view source