Logo
Download our app
అమరాపురం మండలంలో ప్రజా దర్బార్
NEWS   Nov 25,2024 03:52 pm
అమరాపురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తి ప్పే స్వామి పాల్గొని వినతులను స్వీకరించారు. మండల ప్రజలు పాల్గోని తమ వివిధ సమస్యలను ఆర్జిల రూపంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుంచిట్టిగ వక్కలిగ సాధికర సమితి కన్వీనర్ పాండురంగప్ప, తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

⚠️ You are not allowed to copy content or view source