Logo
Download our app
దివ్యాంగులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలి
NEWS   Nov 25,2024 06:09 pm
నిర్మల్ జిల్లా :అర్హులైన దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ అందించాలని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇసాక్ అలీ అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016 చట్టం ప్రకారం దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ అందించాలన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వికలాంగులకు ఇళ్లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

⚠️ You are not allowed to copy content or view source