Logo
Download our app
చాగల్‌నాడు కాలువ పూడ్చివేతపై ఫిర్యాదు
NEWS   Nov 25,2024 03:43 pm
6 గ్రామాలకు చెందిన 5వేల ఎకరాలకు సాగునీరు అందించే చాగల్ నాడు ఎత్తిపోతల పథకం పంట కాలువను అక్రమంగా పూడ్చి వేయటంపై ఆయికట్టు రైతు సంఘం నాయకుడు పుట్టా సోమన్న చౌదరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దాపురం ఆర్టీవో శ్రీ రమణికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. రైతులకు తీరని నష్టం జరుగుతోందని సమస్య పరిష్కరించాలని కోరారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source