Logo
Download our app
ప్రభాస్ ఎవరో తెలియదు: షర్మిల
NEWS   Nov 22,2024 08:54 am
తాను ఎప్పుడూ ప్రభాస్‌ని చూడలేదని షర్మిల చెప్పారు. ఆయ‌న ఎవరో తనకు తెలియదని, తన పిల్లలపై ఒట్టేసి చెబుతున్నానన్నారు. ప్రభాస్కు, తనకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా అని జగన్ను నిలదీశారు. మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారని, ఇలా ప్రచారం జరిగిందని తెలిసి కూడా అప్పుడు గాడిదలు కాశారా అని జగన్పై షర్మిల నిప్పులు చెరిగారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source