Logo
Download our app
వారాహి అమ్మవారి విగ్రహ ఊరేగింపు
NEWS   Nov 22,2024 05:35 am
కొత్తపేట: వారాహి అమ్మవారి విగ్రహం, లక్ష రుద్రాక్షలతో ఊరేగింపు కొత్తపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బోడిపాలెం వంతెన వద్ద విజయ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కొత్తపేటలోని ప్రధాన వీధుల గుండా జరిగింది. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే విజయ దుర్గమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source