Logo
Download our app
వాల్గొండ: మత్సకారుల దినోత్సవ సంబరాలు
NEWS   Nov 21,2024 04:04 pm
మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని గంగపుత్ర యూత్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రుత్త గౌతం, పలికొండ రాకేష్ గడ్డం మహేష్ ,దువక రాజేందర్, ఎల్ల రవి, పందరి రాజేశ్, గుముల నరేష్, దువక రాజు, అలిపురం సంజయ్, కలేడ సాయికుమార్, పందిరి రవి పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source