Logo
Download our app
మల్లాపూర్: ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
NEWS   Nov 21,2024 09:09 am
మల్లాపూర్ మండలం సాతారం, సిరిపూర్, మొగిలిపేట, రాఘవపేట గ్రామాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాంచంద్రం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. షాపుల్లోనే రిజిస్టర్లను తనిఖీ చేసి ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ లావణ్య, ఏఈవోలు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source