ఘనంగా మత్సకారుల దినోత్సవ వేడుకలు
NEWS Nov 21,2024 09:11 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్‌పూర్ గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలను ముదిరాజ్ సంఘ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో జెండా ఎగురవేశారు. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం ముదిరాజులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిరిపూర్ గ్రామ ముదిరాజు సంఘ సభ్యులు పాల్గొన్నారు