Logo
Download our app
దుబాయ్‌లో మొగిలిపేట వాసి ఆత్మహత్య
NEWS   Nov 21,2024 06:05 am
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన దండ్ల శ్రీనివాస్ (35) అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ వెళ్తున్నాడు. కారణాలు ఏంటో తెలీదు దుబాయ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో మొగిలి పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source