Logo
Download our app
కళాశాల ప్రాంగణ నియామకాల నిలయం
NEWS   Nov 21,2024 12:58 pm
స్థానిక పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రముఖ తెలంగాణ ఓవర్శిస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, హైద్రాబాద్ అద్వర్యంలో కళాశాల ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం పూర్తి అయిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ డ్రైవ్ లో కళాశాలకు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు జిల్లా నలుమూలల నుండి సుమారు 200 మంది పాల్గొన్నారు.ఎంపికైన అభ్యర్థులు ఆఫర్ లెటర్స్ ను త్వరలోనే అందిస్తామని హెచ్ ఆర్ చెప్పారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source