ఇబ్రహీంపట్నం మండలంలో ముందుస్తు అరెస్ట్
NEWS Nov 20,2024 07:03 am
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్బంగా జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, మండల BRS మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ యాసీన్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ లు ఉదయం ముందుస్తు అరెస్ట్ చేశారు.