Logo
Download our app
సుల్తానాబాద్ మద్యం దుకాణంలో చోరీ
NEWS   Nov 20,2024 05:18 am
దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి గోడకు రంధ్రం చేసి మద్యం దుకాణంలోకి చొరబడ్డ దుండగులు మద్యం సీసాలతోపాటు నగదును ఎత్తుకెళ్లారు. మద్యం దుకాణం గోడకు రంధ్రం చేసేందుకు సొత్తెను వినియోగించి అక్కడే వదిలి వెళ్లాడు. లోపలికి చొరబడ్డ తర్వాత సీసీ కెమెరాలో పడకుండా దుండగుడు వైర్లను పీకి పారేశాడు. మద్యం దుకాణం యజమాని సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు దుండగుడి ఆనవాళ్లు ఏ మేరకు రికార్డు అయ్యాయో పరిశీలిస్తున్నారు.

Top News

LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
BIG NEWS   Mar 31,2026 12:23 am
காவல்துறையில் ஆடர்லி சிஸ்டம் ஒழிக்க ஏற்பாடு
திருவாரூர் மாவட்டத்தில் காவல்துறையில் ஆடர்லி சிஸ்டத்தினை முற்றிலும் ஒழிப்பது தொடர்பாக கலெக்டர் தலைமையில் கண்காணிப்புக்குழு ஒண்று அமைக்கப்பட்டுள்ளது. காவல் துறையினர் மற்றும் பொதுமக்களிடமிருந்து பெறப்படும் புகார்கள் மாவட்ட...

LATEST NEWS   Mar 31,2026 12:22 am
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం అమ్మిన వెంటనే 48 గంటల్లోగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source