ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తాగుబోతుల సమూహంగా మార్చారని కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉండాలని సూచించారు. కావాలంటే రోజూ ఫామ్‌హౌజ్‌కు లిక్కర్ తానే పంపిస్తానని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.