కోరుట్ల పట్టణంలో ప్రపంచ టాయిలెట్ల దినోత్సవం
NEWS Nov 19,2024 01:05 pm
ప్రపంచ టాయిలెట్ల దినోత్సవం సందర్భంగా కోరుట్ల మున్సిపాలిటీలోని పబ్లిక్ టాయిలెట్ల దగ్గర ప్రపంచ టాయిలెట్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దానిలో భాగంగా పబ్లిక్ టాయిలెట్‌ల వద్ద ఉండే కేరటేకర్ లను కమిషనర్ సన్మానించారు. మునిసిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు ప్రపంచ టాయిలెట్ల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆటో డ్రైవర్లు 30 మంది సభ్యులు బస్టాండ్ దగ్గర గల టాయిలెట్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.