Logo
Download our app
ఘనంగా వీర బ్రహేంద్రస్వామి కళ్యాణం
NEWS   Nov 19,2024 08:48 am
మల్లాపూర్ మండలం వాల్గొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు రాజశేఖర్ చారి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా కళ్యాణ మహోత్సవం జరిపారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   May 11,2026 10:17 pm
మూవీకి ₹200 కోట్లు.. CMగా ₹2 ల‌క్ష‌లు!
త‌మిళ‌నాడు సీఎం విజయ్.. ఒక్క సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటార‌ని టాక్. ఇప్పుడు సీఎంగా నెలకు రూ.2.05 లక్షల జీతం అందనుంది. ఏడాదికి సుమారు...

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

⚠️ You are not allowed to copy content or view source