రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గల్ఫ్ వెళ్ళే వారికి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు అవకాశం ఉంది.