Logo
Download our app
కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు
NEWS   Nov 19,2024 08:47 am
కామారెడ్డి జిల్లా రామారెడ్డి-ఇసన్నపల్లి గ్రామంలో కొలువైన కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు బుధవారం నుంచి 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. 20న ఉదయం సంతతధారాభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. 21న మధ్యాహ్నం బద్ది పోచమ్మకు బోనాలు, 22న సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన నిర్వహించనున్నారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి డోలారోహణం, అన్నదానం, సాయంత్రం 5 గంటలకు ఎడ్ల బండ్ల ఊరేగింపు, రాత్రి రథోత్సవం జరగనున్నాయి. 24న అగ్నిగుండాలతో వేడుకలు జ‌రుగుతాయి.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source