Logo
Download our app
ప్రమాదకరస్థాయిలో ఢిల్లీ గాలి నాణ్యత
NEWS   Nov 19,2024 06:19 am
ఢిల్లీలో వారం రోజులుగా గాలి నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఏక్యూఐ 500కి చేరుకుంది. ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీవాసులు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. ఏక్యూఐ తీవ్రమైన కేటగిరీకి చేరుకోవ‌డంతో చిన్నారుల‌కు ఆన్‌లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Top News

LATEST NEWS   May 11,2026 10:17 pm
మూవీకి ₹200 కోట్లు.. CMగా ₹2 ల‌క్ష‌లు!
త‌మిళ‌నాడు సీఎం విజయ్.. ఒక్క సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటార‌ని టాక్. ఇప్పుడు సీఎంగా నెలకు రూ.2.05 లక్షల జీతం అందనుంది. ఏడాదికి సుమారు...

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

⚠️ You are not allowed to copy content or view source