Logo
Download our app
గ్రూప్-3 పరీక్ష రాస్తున్న భార్య.. పిల్లాడిని ఆడిస్తున్న భర్త
NEWS   Nov 17,2024 10:14 am
ఆధునిక కాలంలో మహిళల కెరీర్ ఎదుగుదలలో వారి లైఫ్ పార్ట్నర్ ల పాత్ర ఎంతో ముఖ్యంగా మారిందనడానికి నిదర్శనమే ఈ ఫొటో. చిత్రంలో కనిపిస్తున్న శంకర్ అనే యువకుడు అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూపు-3 పరీక్షకు కరీంనగర్ లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా.. దగ్గర్లో ఉన్న ఓ షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ 10 నెలల అబ్బాయిని నిద్ర పుచ్చుతూ కనిపించాడు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source