Logo
Download our app
అంబులెన్స్ కు దారి ఇవ్వని వ్యక్తి రూ.2.5 లక్షల జరిమానా
NEWS   Nov 17,2024 10:16 am
వెనుక అంబులెన్స్ వస్తోంది. అత్యవసరంగా వెళ్తున్న దాని డ్రైవర్ సైరన్తో పాటు హారన్ మోగిస్తున్నాడు. అయినా ముందున్న కారు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. చాలా సేపటి వరకూ దాని వెనకాలే అంబులెన్స్ వెళ్లాల్సి వచ్చింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆ అంబులెన్స్ సిబ్బంది రికార్డు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కారు యజమానికి కేరళ పోలీసులు రూ.2.5 లక్షల జరిమానా విధించడమే కాక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

ASTROLOGY   Mar 27,2026 02:18 pm
అయోధ్యరాముడి నుదుట‌ సూర్య‌తిల‌కం!
UP: అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై...

ASTROLOGY   Mar 27,2026 02:10 pm
వైభవంగా రాములోరి కల్యాణోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున...

⚠️ You are not allowed to copy content or view source