Logo
Download our app
గ్రూప్-3 పరీక్ష కేంద్రాల పరిశీలన
NEWS   Nov 17,2024 05:00 am
జగిత్యాల జిల్లాలో నేడు జరుగుతున్న గ్రూప్ - 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు జిల్లా అడిషనల్ ఎస్పీ భీమ్ రావు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ నుండి పరీక్ష కేంద్రాల వద్ద 220 మంది పోలీస్ అధికారులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రాల 144 వద్ద సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

ASTROLOGY   Mar 27,2026 02:18 pm
అయోధ్యరాముడి నుదుట‌ సూర్య‌తిల‌కం!
UP: అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై...

ASTROLOGY   Mar 27,2026 02:10 pm
వైభవంగా రాములోరి కల్యాణోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున...

⚠️ You are not allowed to copy content or view source