Logo
Download our app
మసీదుల అభివృద్ధి పనులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
NEWS   Nov 16,2024 06:45 pm
జగిత్యాల పట్టణ సలీమా మసీద్ అభివృద్ధి పనులకు గతంలో 2 లక్షలు SDF నిధులు మంజూరు చేయగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 1,83,392 రూపాయల విలువ గల చెక్కును మసీద్ కమిటీ సభ్యులకు చెక్కును శనివారం అందించారు. మరొకటి హమీదియ మసీద్ అభివృద్ధి పనులకు గతంలో 4 లక్షలు SDF నిధులు మంజూరు చేయగా నేడు 3,70,317 రూపాయల విలువ గల చెక్కును మసీద్ కమిటీ సభ్యులకు అందించారు.

Top News

LIFE STYLE   Apr 10,2026 11:50 pm
భార‌తీయుల‌ ఇళ్లంతా బంగార‌మే!
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి...

TECHNOLOGY   Apr 10,2026 11:48 pm
గంట దాటాకే డిజిటల్ పేమెంట్స్
₹10 వేల పైబడిన డిజిటల్ పేమెంట్స్ గంట తర్వాతే పూర్తయ్యేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆలోపు కస్టమర్లు అనుమానం వస్తే లావాదేవీని క్యాన్సిల్ చేయొచ్చు. మరి...

LATEST NEWS   Apr 10,2026 11:44 pm
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8...

⚠️ You are not allowed to copy content or view source