హైదరాబాద్‌లో నటి కస్తూరి అరెస్ట్
NEWS Nov 16,2024 03:54 pm
తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. పరారీలో ఉన్న కస్తూరిని.. HYDలోని గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ప్రత్యేక వాహనాల్లో చెన్నైకి తరలించారు. ఇటీవల కస్తూరి చెన్నైలో మాట్లాడుతూ.. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకే తెలుగు మహిళలు తమిళనాడుకు వచ్చారంటూ వివాస్పద వ్యాఖ్యలు చేసింది.